Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…