MaheshBabu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఎలాంటి ప్రోగ్రామ్స్ కు కూడా రావట్లేదు. ప్రస్తుతం రాజమౌళి సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన విదేశాలకు వెళ్తున్నాడు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సినిమా కోసం మహేశ్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు. పూర్తి గడ్డం, పొడవాటి జుట్టుతో ఇప్పటికే చాలా సార్లు కనిపించాడు. కానీ ఇన్ని రోజులు దూరం నుంచే మహేశ్ లుక్ కనిపించింది. అయితే…