ఇండస్ట్రీలో కథలు, హీరోలు మారడం కొత్తేం కాదు. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేయడం మామూలే. తాజాగా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన కథ ఒకటి.. బాలీవుడ్ స్టార్ హీరో దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లోను ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేరవకొండతో చేసిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది. ఇదే సినిమాను బాలీవుడ్‌లో షాహిద్ కపూర్‌తో కబీర్…