సాధారణంగా ఇంటర్వ్యూలలో స్టార్స్ మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ మాత్రం తప్పుగా మాట్లాడిన ఫ్యాన్ వార్ మొదలవ్వడం ఖాయం. సరిగ్గా ఇదే పరిస్థితి ఇప్పుడు బాలీవుడ్ నటి కృతి సనన్ కు ఎదురైంది. ఆమె ఒక హీరో గురించి చెప్పి, మరో హీరో పేరు చెప్పకపోవడంతో ఆ హీరో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో కృతిని ట్రోల్ చేస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు, సూపర్ స్టార్ మహేష్ బాబు. కృతి తన కెరీర్‌ను…