అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న నూతన సంవత్సరం వచ్చేసింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ వారి కుటుంబంతో కలిసి 2022 నూతన సంవత్సరాన్ని దుబాయ్ లో జరుపుకున్నారు. ఇక్కడ మహేష్ కుటుంబం మొత్తం కలిసి ఆనందకరమైన విందును ఆస్వాదించినట్లు తెలుస్తోంది. అభిమానులకు వారి సన్నిహిత విహారయాత్ర గురించి స్నీక్ పీక్ ఇవ్వడానికి మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ అందరికీ స్ఫూర్తిదాయకంగా విషెస్ చెప్పారు. మహేష్ ఆ పోస్టులో…