Sitara Post: కారు అద్దంలో నుంచి తల బయటకు పెట్టిన సితార.. నెటిజన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ స్టార్ హీరో మహేశ్ బాబు సినిమా హడావుడిలో ఉంటే కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో బిజీబిజీగా గడుపుతుంది. ఎప్పటికప్పుడు తన టాలెంట్ ని బయటపెడుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంది. చిన్న వయస్సులోనే డాన్స్, సింగింగ్ లో సూపర్బ్ అనిపించుకున్న సితార.. తాజాగా విడుదలైన సర్కార్ వారి పాటలోని పెన్సీ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నది. ఇక సోషల్ మీడియాలో కూడా సితార యాక్టివ్ గా ఉంటుంది. ఇవన్నీ పక్కన బెడితే. సితార రిసెంట్ గా వార్తల్లో నిలిచింది. ఎప్పుడూ ఆమెను మెచ్చుకునే నెటిజన్స్ ఈ సారి మాత్రం సితారపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Fake Notes Gang Atrocities: ఒకరిని చంపి.. కాలువలో పడేసి…నకిలీ నోట్ల ముఠా ఆగడాలు.
Also Read
మహేశ్ మాబు కూతురు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దుంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్స్ స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిపుల్ అని కామెంట్స్ చేస్తుంటే.. తప్ప అమ్మ అలా చేయకుడదు.. బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు. మరికొందరైతే ఎందుకిలా చేశావ్.. నువ్వు చేయడం చూసి మరికొందరు ఇలాంటి ఫీట్లు చేస్తారంటు మండిపడుతున్నారు. ట్రాఫిక్ లో ఉండగా పిల్లలు అలా బయటకు చూస్తే ప్రమాదాలు జరిగితే ఆ కుటుంబాలు ఎంత బాధపడుతాయి అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సితారకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆగి ఉన్నప్పుడు అలా ఫోటోకు ఫోజ్ ఇచ్చి ఉంటుంది అంటున్నారు.
Also Read : King of fruits: హాపుల రుచి అందని ద్రాక్షే.. మార్కెట్‌లో డజను ధర ఎంతంటే ?
తాజావార్తలు
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
-
Supreme Court: వైవాహిక అత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!