ఒక ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు గ్యాప్ తో బాలయ్య, చిరంజీవిల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయితేనే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఒకే డేట్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్…