రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా గురించి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ వచ్చాడు రాజమౌళి. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి పెదవి విప్పి మాట్లాడాడు. ఇక, ఈమధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన ఆయన, త్వరలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాడు. Also Read :RV…