Hardik Pandya: చలన చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ఈ ప్రాజెక్ట్‌తో బీజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరోకు ఫేమస్ మల్టీప్లెక్స్ ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్ అంటే తెలియని వారు ఉండరు…