‘సర్కారు వారి పాట’ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుని సమ్మర్ లో రాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు కూడా. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలతో పాటు కొంత యాక్షన్ పార్ట్ షూటింగ్ మిగిలి ఉంది. వీటితో పాటు కొంత భాగాన్ని రీషూట్ చేయటానకి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేశ్ మోకాలి సర