మహేశ్ బాబు నటించిన ‘బిజినెస్‌మ్యాన్’ సినిమా నవంబర్ 29న మరోసాని రీరిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్‌ల వద్ద ఫ్యాన్స్ సందడి మాములుగా లేదు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక లోని, శ్రీ వెంకటేశ్వర థియేటర్ ముందు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. థియేటర్ ఎదుట మహేశ్ అభిమానులు కొంత మంది బైకుల ఎక్సలేటర్ పెంచి రౌండ్లు వేయడం ప్రారంభించారు. ఈ సమయంలో ఒక బైక్ అధిక వేడిని తట్టుకోలేక మంటలు రావడంతో, స్థానికులు మంటలు…