ప్రస్తుతం తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న “SSMB 29” ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా, పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదటి నుంచి హైప్ నెలకొంది. ఇక రాజమౌళి విజన్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబుతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని హాలీవుడ్‌కు ధీటుగా తెరకెక్కిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ చేశారు. ఈ ప్రాజెక్టు…
టాలీవుడ్‌లో అతి ప్రెస్టీజియస్‌గా రూపొందుతున్న చిత్రాల్లో SSMB29 టాప్‌లో ఉంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పక్కర్లేదు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగిశాయి. షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి అయింది కూడా. అయితే,…
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బాహుబలి, RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన చిత్రాల తర్వాత, ఈసారి ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం రాజమౌళి ఇప్పటివరకు ఎన్నడూ చూడనంతగా భారీగా సెట్‌ను నిర్మిస్తున్నారు. తాజాగా వారణాసి ప్రేరణతో రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 50 కోట్ల ఖర్చుతో ఒక చారిత్రాత్మక నగరాన్ని తిరిగి రూపు దిద్దుతున్నారు. ప్రామాణికతకు…
రాజమౌళి, మహేష్ బాబు ఫిలింపై థమన్ ఎందుకు రియాక్ట్ అయ్యాడు….? ఆ సినిమాకు కీరవాణితో పాటు తమన్ వర్క్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. తనది కాని సినిమా విషయంలో హీరోని, అతని లుక్ ను తమన్ ఎందుకు తన మాటలతో వైరల్ చేస్తున్నాడు..? ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ల విషయంలో సదరు సినిమాకు సంబంధంలేని టెక్నీషియన్స్ అస్సలు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే దర్శకులు మాత్రమే రియాక్ట్ అవుతుంటారు. సంగీత దర్శకులైతే మ్యాగ్జిమమ్ కామ్ గా కూర్చుంటారు. గత…
Mahesh Babu’s 8 Look Ready for SS Rajamouli Movie: దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మహేశ్-రాజమౌళి కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా.. చాలా లేట్ అయింది. సినిమా లేటుగా వస్తున్నా.. ఇండియన్ సినిమా చూడని సరికొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈ మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అంతేకాదు మహేశ్-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్…
ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకొని హస్టరీ క్రియేట్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. అందుకే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇండియన్ మూవీ లవర్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న రాజమౌళి, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అడ్వెంచర్ డ్రామా అని వెస్ట్రన్ సినిమా వేదికలపై చెప్పి SSMB 29పై అంచనాలు అమాంతం పెంచేసాడు. ప్రస్తుతం…
SSMB 29 సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు? అనే విషయంలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డౌట్స్ ఉన్నాయి. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్ బాబు చేయబోయే సాహసల గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అసలు మహేష్ క్యారెక్టర్‌కు స్పూర్తి ఏంటి? అనే విషయంలో ఇప్పుడో…
ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా మహేశ్ తో తాను ‘గ్లోబ్ ట్రాటింగ్’ సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి. ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే సినిమాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నానని జక్కన చెప్పి, ఈసారీ తాను…
ఇండియన్ సినిమా జెండాని ప్రపంచస్థాయిలో ఎగరేస్తున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్న జక్కన, ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఇటివలే జరిగినే ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా…