సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివికమ్ కలిసి ‘గుంటూరు కారం’ ఘాటు ఏంటో తెలుగు సినీ అభిమానులందరికీ తెలిసేలా చేసారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన మూడో సినిమా… మాస్ మాసాల రేంజులో ఉండబోతుంది అని ఫీల్ అయిన ప్రతి అభిమానికి ఫుల్ మీల్స్ పెడుతూ ‘మాస్ కాదు మాస్ స్ట్రైక్’ అంటూ స్పెషల్ గ్లిమ్ప్స్ బయటకి వచ్చింది. థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్, త్రివిక్రమ్ మార్క్ టేకింగ్……