SSMB 29 : రాజమౌళి ఎక్కువగా తనకు కలిసొచ్చిన యాంగిల్ లోనే సినిమాలు చేసుకుంటూ పోతాడు. కొత్తగా ప్రయోగాలు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. మరీ ముఖ్యంగా ఆయన సినిమాలు చూస్తే.. ఓ స్టూడెంట్ల నెంబర్ వన్, సై, విక్రమార్కుడు, బాహుబలి, త్రిబుల్ లాంటి కథలే కనిపిస్తాయి. అంటే ఇందులో ఎక్కడా టెక్నాలనీ బేస్డ్ గా సినిమా కనిపించదు. ఆయన సినిమాల్లో కథా బలమే కనిపిస్తుంది. బలమైన ఎమోషన్, కళ్లు చెదిరే యాక్షన్, కథలో కొత్తదనం మాత్రమే…