టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ అవుతున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించి.. రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెడ్‌తో జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ చిత్రం కోసం మహేష్ బాగా కష్టపడుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు…