Andhra King Taluka: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాలోని మొదటి పాట “నువ్వంటే చాలే” లిరికల్ వీడియో విడుదలైంది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇకపోతే ఈ పాటకు రామ్ పోతినేని స్వయంగా రాసిన లిరికల్స్ అసలైన హైలైట్. ఆయన రాసిన పదాలు చక్కగా అర్థవంతంగా ఉండేలా ఉంటే, ఒక్కో లైన్ వెనుక ఒక భావం…