Macherla Niyojakavargam Trailer: యంగ్ హీరో నితిన్ నటించిన తాజా మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం ఈ సినిమాపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ మూవీ దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి రెండు కులాలను కించపరిచాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలన్నీ ఫేక్ అంటూ ఇప్పటికే చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. అంచనాలకు తగ్గట్లుగానే ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ఒకవైపు ఫన్.. మరోవైపు యాక్షన్…
Macherla Niyojakavargam First Attack మొదలైంది. ఇక మాచర్ల మాస్ స్టార్ట్… యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నితిన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం “మాచర్ల నియోజకవర్గం” టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు. Macherla Niyojakavargam First Attack అంటూ విడుదల చేసిన ఈ టీజర్లోనే సినిమా విడుదల తేదీని…
చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీ “కిన్నెరసాని”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రవీంద్ర విజయ్, శీతల్, మహతి బిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్ తాళ్లూరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్…