ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నరు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక…
Bandi Sanjay: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న సందర్భంగా ఉదయం శ్రీ మహాశక్తి దేవాలయంలోని అమ్మవార్ల వద్ద పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.