Mahesh Babu’s Maharshi Film is also copy to my novel says Sarath Chandra: RD విల్సన్, అలియాస్ శరత్ చంద్ర ఇప్పుడు తెలుగులో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఎందుకంటే కొరటాల శివ తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు (2015) సినిమా చేశాడని ఆరోపించడమే కాదు రచయితల సంఘం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకున్నాడు. 2012లో స్వాతి మ్యాగజైన్‌లో ప్రచురితమైన తన రచన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలకి మహేష్ బాబు నటించిన…