Boy Kidnap: డామిట్ కథ అడ్డం తిరిగింది.. కిడ్నాప్‌తో లైఫ్ సెట్ అయినట్టే అనుకున్నారు.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Kidnap: ఏం చేసినా కలిసి రావడంలేదు.. ఎలాగోలా ఒక రిచ్ కిడ్ ను కిడ్నాప్ చేస్తే లైఫ్ సెట్ అవుతుంది అనుకున్నారు. వేసిన ప్లాన్ ప్రకారం చిన్నారిని ఎంచుకుని కిడ్నాప్ చేశారు. కానీ పోలీసులు రివర్స్ ప్లాన్ వేసేసరికి ఏం చేయాలో తెలియక చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు. సినిమాటిక్ పద్ధతిలో జరిగిన ఈ సంఘటన నాసిక్ పట్టణంలో చోటు చేసుకుంది. నాసిక్‌లోని సిన్నార్ పట్టణంలో సాయంత్రం ఓ వ్యాపారి కొడుకు చిరాగ్ తుషార్ కలంత్రి కిడ్నాప్‌కు గురయ్యాడు. నెంబర్ ప్లేట్ లేని తెల్ల రంగు ఓమ్నీ కారులో ముగ్గురు వ్యక్తులు బాలుడిని అపహరించారు.
Read Also: Human Composting : మనుషుల మృతదేహాల నుంచి ఎరువులు.. వినడానికే కొత్తగా ఉంది కదూ
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
బాలుడి తండ్రికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. అతడి కిడ్నాప్ గురించి తెలియగానే కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. చిరాగ్ తుషార్ కలంత్రి కిడ్నాప్ గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నాసిక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షాహాజీ ఉమాప్ వెంటనే జిల్లా మొత్తాన్ని దిగ్బంధించారు. అపహరణకు గురైన వారు తప్పించుకోలేకపోవడంతో.. కొద్ది గంటల్లోనే చిన్నారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి పారిపోయారు. ఈ కిడ్నాప్ ఎవరు చేశారు? కళంత్రి కుటుంబం నుండి ఎవరు డబ్బు వసూలు చేయాలనుకుంటున్నారు, ఎవరు ప్రమేయం ఉన్నారో నాసిక్ రూరల్ పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Read Also: Man killed Woman: తనకంటే ఏడేళ్లు చిన్నవాడితో డేటింగ్.. పెళ్లి అనగానే మర్డర్
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!