దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన ఉదయ్ పూర్ ఘటనలో ఎన్ఐఏ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. టైలర్ కన్హయ్యలాల్ హత్య చేసిన కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ఫర్హాద్ మహ్మద్ షేక్ అలియాస్ బాబ్లాను శనివారరం సాయంత్రం అరెస్ట్ చేశారు. కన్హయ్యలాల్ ను హత్య చేసి నిందితుల్లో ఒకడైన రియాజ్ అక్తరీకి సన్నిహితంగా ఉన్నాడని.. ఆయనను చంపే కుట్రలో పాల్గొన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జూన్ 28న…