బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన స్టైల్ తో బాలీవుడ్ లో బ్యూటీ ఐకాన్ గా నిలవడమే కాదు… తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. దానిపై ఎన్ని ట్రోల్స్ ఎదురైనా ఆమె వెనక్కి మాత్రం తగ్గదు. తాజాగా అజ్ఞాని… అంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేసింది సోనమ్ కపూర్. రీసెంట్ గా ఎల్‌జీబీటీక్