ఏక్‌నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని శివసేన (యూబీటీ) నాయకుడు ఆదిత్య థాకరే శుక్రవారం పేర్కొన్నారు.
రాజకీయ సంక్షోభంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చర్చగా మారింది.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కూడా కరోనా సోకింది..