Home
Maharashtra Crime News
Maharashtra Crime News News
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రియురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి యువతిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన చెంబూర్ ప్రాంతంలో జరిగింది. మృతురాలిని 19 ఏళ్ల విష్ణుమాయగా పోలీసులు గుర్తించారు. ఆమె చనిపోయిన తర్వాత రెండున్నర నెలల గర్భవతిగా తేలింది. ఈ కేసులో ప్రియుడు 25 ఏళ్ల ఆశిష్ మగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 5 రోజుల పోలీస్ కస్టడీకి… -
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
Ex-Girlfriend Murder: మహారాష్ట్ర నాసిక్‌లో దారుణం జరిగింది. మాజీ ప్రియురాలిని హత్య చేసిన ఒక వ్యక్తి, ఆమెకు కాబోయే భర్తకు ఫోన్ చేసి ‘‘చంపేశాను’’ అని చెప్పాడు. తన ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందనే కోపంలో నిందితుడు ఈ దారుణ చర్యకు ఒడిగట్టాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి నాసిక్‌లోని ఇందిరా నగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు సహిల్ లవహరే,… -
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్ర సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో పొదుపు మంత్రం ఆంక్షలు అమలవుతున్నాయి. ఇలాంటి తరుణంలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. -
Nashik TCS Case: నిదా ఖాన్‌కు షాక్.. కోర్టులో కీలక పరిణామం..
Nashik TCS Case: మహారాష్ట్రలో సంచలనం రేపుతున్న నాసిక్ టీసీఎస్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాసిక్ సెషన్స్ కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేస్తూ, అన్ని పక్షాలు తమ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) నాసిక్ కార్యాలయానికి సంబంధించిన లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణల… -
Love Trap: 180 మంది బాలికలపై అత్యాచారం కేసులో.. బాధితురాలి షాకింగ్ నిర్ణయం..
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో వెలుగుచూసిన ఘోరమైన లైంగిక వేధింపుల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలైన ఒక మైనర్ బాలిక సోమవారం వాజర్ డ్యామ్ వద్దకు చేరుకుని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. అయితే.. అప్రమత్తమైన పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అమరావతి జిల్లా పరత్వారా నగరానికి చెందిన మహ్మద్ అయ్యాజ్ (అలియాస్ తన్వీర్) అనే 19 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ప్రధాన సూత్రధారి. ప్రేమ… -
Murder Attempt: దారుణం.. ట్రాక్టర్ లైట్ దొంగింలించాడని.. 14 ఏళ్ల బాలుడిపై ..
రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతుంది. ట్రాక్టర్ లైట్ దొంగిలించాడనే అనుమానంతో 14 ఏళ్ల బాలుడిపై దారుణంగా వ్యవహరించారు కొందరు దుర్మార్గులు. బాలుడిని దారుణంగా హింసించి, చివరికి నిప్పంటించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో స్థానికులు తీవ్ర స్ధాయిలో వారిపై మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. Read Also: Old City Police Dance: డ్యాన్స్ చేసి.. ఉల్లాసంగా గడిపిన ఓల్డ్ సిటీ పోలీసులు.. వీడియో వైరల్ పూర్తి వివరాల్లోకి వెళితే..… -
M.Tech To Thief: ఎం.టెక్ వరకు చదివి దొంగగా మారిన ఐటీ ఇంజనీర్.. కారణం ఇదే..!
అతను ఎం.టెక్ వరకు చదివాడు. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కానీ చెడు వ్యక్తులతో స్నేహం చేసి జూదానికి బానిసయ్యాడు. ఆపై దొంగతనం చేసి ఇప్పుడు జైలుకు వెళ్లాడు. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్‌పూర్‌లోని ధంతోలి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శీతల్ చింతల్వార్ ఇంట్లో దొంగతనం జరిగింది. -
Man Killed Mother: దారుణం.. భోజనం రుచిగా లేదని తల్లిని చంపిన వ్యక్తి
Maharashtra: మహరాష్ట్రలో దారుణం జరిగింది. భోజనం రుచిగా పెట్టడం లేదని తల్లినే హతమార్చాడు ఓ వ్యక్తి. మహరాష్ట్ర థానేలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్టానికుల సమాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం. థానేలోని ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామంలో 55 ఏళ్ల తల్లి, కుమారుడు నివసిస్తుంటారు. అయితే ఇంట్లో పలు సమస్యలపై తరచూ తల్లి, కొడుకులు ఇద్దరు గొడవ… -
Hair Cut: బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చలేదని.. బాత్రూంలోకి వెళ్లి..
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. చిన్న చిన్న పిల్లలు సైతం స్టైలిష్‌గా... -
Teacher Obscene Videos: కీచక టీచర్.. విద్యార్థినులకు బూతు వీడియోలు చూపించి..
అతడో ఉపాధ్యాయుడు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యత..
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!