Maharani of a Royal family in Panna Arrested: మధ్యప్రదేశ్ పన్నాలోని రాజకుటుంబానికి చెందిన మహారాణి జితేశ్వరి దేవిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. జన్మాష్టమి సందర్భంగా 300 ఏళ్ల ప్రసిద్ధ ఆలయం భగవాన్ జుగల్ కిషోర్ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లారు మహారాణి జితేశ్వరి దేవి. అయితే అక్కడ ఆమె దేవుడికి పూజలు చేయడానికి సిద్ధమయ్యారు. గర్భగుడిలోకి స్వయంగా వెళ్లడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఆమె కిందపడిపోయారు. అయితే గుడి నిబంధనల ప్రకారం మగవారు…