మాస్ మహారాజ రవితేజ వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. తాజాగా టాలీవుడ్ లో రవితేజ తనయుడు మహాధన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడనే టాక్ టాలీవుడ్ లో జోరందుకుంది. అయితే ఇంతకుముందే ‘రాజా ది గ్రేట్’ సినిమాతో వెండితెర అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత నుంచి మహాధన్ హీరోగా రాబోతున్నాడంటూ వార్తలు వస్తు