Ranbir Kapoor Summoned By Enforcement Directorate: నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. మహదేవ్ గేమింగ్ యాప్ కేసులో విచారణ కోసం ఈడీ ఈ సమన్లు పంపిందని తెలుస్తోంది. అక్టోబర్ 6న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నటుడ్ని ఈడీ కోరింది. రణబీర్ కపూర్ మహాదేవ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. మహదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో చాలా మంది బాలీవుడ్ నటులు, గాయకులు దర్యాప్తు సంస్థ ఈడీ స్కానర్‌లో…