చియాన్ విక్రమ్ తాజా చిత్రం “మహాన్” అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా మొత్తం �