“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతుండగా టీమ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. “మహా సముద్రం” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను…