సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ‘మహా సముద్రం’. అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రావు రమేశ్, రామచంద్రరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆర్.ఎక్స్. 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ