రష్యాలో భారీ భూకంపం సంభంవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రష్యాలోని కమ్చట్కా ప్రాంతం యొక్క తూర్పు తీరానికి సమీపంలో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత ఏడు కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. జూలైలో 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన ప్రాంతంలో భూకంపం సంభవించింది. పూర్తి వివరాల్లోకి వెళితే… రష్యాలో శనివారం బలమైన భూకంప ప్రకంపనలు సంభవించాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని తూర్పు తీరానికి సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత,…