ఈ మధ్యకాలంలో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే నిస్సాన్ కారుపై ఓ లుక్కేయండి. ఆటో మొబైల్ కంపెనీ నిస్సాన్ తన నిస్సాన్ మాగ్నైట్ పై రూ. 65 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు గోల్డ్ కాయిన్ కూడా అందిస్తోంది. నిస్సాన్ తన పాపులర్ కాంపాక్ట్ SUV, నిస్సాన్ మాగ్నైట్‌ను అక్టోబర్ 2024లో కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. మాగ్నైట్ డెలివరీ ప్రారంభం కాకముందే, దాని బుకింగ్ సంఖ్య 10,000 యూనిట్లను దాటింది. సేల్ ను మరింత…