టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ హిట్ మూవీ “అంధాదున్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కన్పించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్…