సాంగ్స్ తో సందడి చేయడానికి సిద్ధమవుతున్న “మాస్ట్రో”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాస్ట్రో’. బాలీవుడ్ హిట్ మూవీ “అంధాదున్”కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కన్పించనుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.
Read Also : ఇదెక్కడి రచ్చ రా బాబూ… మరీ ఇంత హాట్ గానా..!
Also Read
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
- Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్'పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
- Peddi: జాన్వీ కపూర్ పాత్రపై డైరెక్టర్ బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
ఈ చిత్రాన్ని ఓటిటిలోనే విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ తో నేరుగా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించిన డీల్ కూడా క్లోజ్ అయ్యిందని అంటున్నారు. మరోవైపు “మాస్ట్రో” టీం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసింది. వచ్చేవారం నుంచి “మాస్ట్రో” సాంగ్స్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో నితిన్ అభిమానులు “మాస్ట్రో” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!