యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు మేకర్స్. కొంతకాలం క్రితం కరోనా కారణంగా షూటింగ్ ను ఆపేయాల్సి వచ్చింది చిత్రబృందం. కానీ ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో మళ్ళీ షూటింగ్ ను రీస్టార్ట్ చేసి తక్కువ వ్యవధిలోనే ఫైనల్ షెడ్యూల్ ను పూర్తి చేశారు. ప్రస్�