Nicolas Maduro: అమెరికా హిట్ లీస్ట్‌లో ఉన్న దేశాధ్యక్షుడు వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో. ఈయనను గత ఏడాది కాలంగా వెనిజులా రాజధాని నుంచి పట్టుకోవడానికి అమెరికా ఇప్పటి వరకు బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు సమచారం. వాస్తవానికి ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ” మేక్ అమెరికా గ్రేట్ ” ( MAGA ) ప్రచారానికి వ్యతిరేకంగా భావిస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ MAGA నినాదాన్ని ప్రయోగించారు. ఇంతకీ MAGA నినాదం…