తలపతి విజయ్ లగ్జరీ కారు కాంట్రవర్సీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పు విజయ్ కు ఊరటనిచ్చింది. 2011-12 సంవత్సరంలో విజయ్ ఇంగ్లాండ్ నుంచి ఖరీదైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును దిగుమతి చేసుకున్నారు. అప్పటికే ఆ కారు గురించి కస్టమ్స్ అధికారులకు పన్ను చెల్లించారు. అయితే అదే సమయంలో ఎంట్రీ ట్యాక్స్ కట్టే విషయంలో మినహాయింపు కావాలని కోరుతూ చెన్నై అసిస్టెంట్ కమిషనర్ కు లేఖ రాశారు. కానీ…