మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .ఆయన మ్యూజిక్ వలనే చాలా సినిమాలు హిట్ అయ్యాయి .ఆయన పాటలు అంటే అప్పటి తరం నుంచి ఇప్పటి తరం వరకు నచ్చని వారు వుండరు.నేటి మ్యూజిక్ డైరెక్టర్స్ కు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు…ఇళయరాజా గారు ఇప్పటి వరకు పలు భాషలలో దాదాపు వెయ్యికిపైగా చిత్రాలకు మ్యూజిక్ ను అందించారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది.. విశాల్ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో విశాల్ కాస్త ఊరట పొందాడని చెప్పొచ్చు. అయితే విశాల్ కోర్ట్ కేసు ను ఎదుర్కోవల్సి వచ్చింది.తాజాగా ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి…