న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. డిసెంబర్ 24 న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్ల జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ‘శ్యామ్ సింగరాయ్’ బృందం…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగరాయ్.. 1970 లో కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక తాజాగా ఈ చిత్రం మొదటి సింగిల్ ని మేకర్స్ దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైజ్ ఆఫ్ శ్యామ్ పేరుతో ఒక…
మలయాళ సినీ పరిశ్రమనే కాకుండా మొత్తం దక్షిణాదినే షేక్ చేసిన చిత్రం ‘ప్రేమమ్’.. తెలుగులో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించగా.. శ్రుతీహాసన్, అనుపమ, మడోన్నా సెబాస్టైన్ హీరోయిన్లుగా నటించారు. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర వంశీ నిర్మించారు. కాగా, ప్రేమమ్ చిత్రం వచ్చి నేటికీ ఐదేళ్లు అవుతోంది. ఓ యువకుని జీవితంలో జరిగే మూడు అందమైన ప్రేమకథలను తెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. మూడు పాత్రల్లోనూ నాగచైతన్య…
నేచురల్ స్టార్ నాని, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “శ్యామ్ సింగ రాయ్” చిత్రానికి మేకర్స్ గుమ్మడికాయ కొట్టేశారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో సెట్ చేయబడింది. నాని బెంగాలీ లుక్ ఉన్న ఫస్ట్ లుక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. కోవిడ్-19 కారణంగా చిత్రం చివరి షెడ్యూల్ వాయిదా పడింది. లేదంటే సినిమా చిత్రీకరణ ఒక నెల క్రితమే పూర్తయ్యేది.…
నేచురల్‌స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘టక్ జగదీశ్’ విడుదలకు సిద్ధంగా ఉండగా, మరో క్రేజీ మూవీ శ్యామ్‌సింగరాయ్ సెట్స్ పై ఉంది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా జూలై 1 నుండి చివరి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి…