లక్నోలోని మదియాన్వ్‌లో విషాదం చోటుచేసుకుంది. అజీజ్ నగర్ ప్రాంతంలోని మూడో అంతస్తులోని టెర్రస్ పై ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి అనీస్ గాలి పటం పట్టుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడి చనిపోయాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనీస్ తండ్రి నాసిద్ అలీ రిక్షా నడుపుతూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ పిల్లవాడు ఇంటి పైకప్పుపై గాలిపటం పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా. అతను బ్యాలెన్స్ తప్పి వీధిలో పడిపోయాడు. దీంతో బాలుడు చనిపోయాడు. Read…