ఆ అందాల మెరుపు తీగెను తెరపై చూసి ఎందరో కవితాకన్యకలను తమ మదిలో నాట్యం చేయించారు. ఆ నవ్వులోని తళుకు చూసి ఇంకెందరో కలల సామ్రాజ్యాలను విస్తరించుకున్నారు. తన అందంతో పలువురిని కవులుగా, కలల రాకుమారులుగా మార్చిన ఘనత నాటి మేటి అందాలతార మాధురీ దీక్షిత్ కే దక్కిందని చెప్పవచ్చు. ఆ తరం నాయికల్లో తనదైన అందాల �