బుల్లతెరపై యాంకర్ గా రాణించి వెండితెరపై నటిగా, ఐటం గర్ల్ గా పేరు తెచ్చుకున్నా అనసూయ జబర్దస్త్ షో నుంచి మాత్రం తప్పుకోలేదు. కానీ తొలిసారి ఈ కామెడీ షోతో తన జర్నీ ముగిసినట్లు ప్రకటించింది. అందుకు కారణం స్టార్ మాలో చక్కటి పారితోషికంతో పలు కార్యక్రమాలలో బిజీగా ఉండటమే కాదు మధురవాణి పాత్ర కూడా ఓ కారణమట. జాగర్లమూడి క్రిష్ సోనీ లివ్ కోసం ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. గురజాడ అప్పారావు నవల ఆధారంగా…