నటి హేమమాలిని మేనకోడలు హీరోయిన్ మధుబాల ఆనంద్ షా అనే ఒక బిజినెస్‌మాన్‌ని పెళ్లి చేసుకున్నారు. అయితే వారిది లవ్ మ్యారేజ్ అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. తాజాగా ఎన్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. ఆయన సింగపూర్‌లో బిజినెస్‌మాన్ అని, నేను నటించిన దిల్