Madarasi Trailer : తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వస్తున్న లేెటస్ట్ మూవీ మదరాసి. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఆకట్టుకుంటుండగా… తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించాడు…