పెగాసస్ స్కామ్ వ్యవహారం భారత రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం పెగాసస్ వ్యవహారంలో అట్టుడికిపోయాయి. ఇక, ఈ వ్యవహారంలో విచారణకు ద్విసభ్య కమిషన్ వేసి.. పెగాసస్‌పై విచారణకు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్తల్లోని నిలిచింది పశ్చిమబెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్…