Madagascar: జనరల్-జెడ్ నిరసనలు మరొక దేశంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టాయి. మడగాస్కర్‌లో జనరల్-జెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని రోజుల తర్వాత కల్నల్ మైఖేల్ రాండ్రియానిరినా శుక్రవారం మడగాస్కర్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తిరుగుబాటు కారణంగా ఆండ్రీ రాజోలినా పదవీచ్యుతుడయ్యారు. ఆ దేశ ఉన్నత రాజ్యాంగ న్యాయస్థానంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైనిక పాలకుడు మైఖేల్ రాండ్రియానిరినా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమంలో జనాలు హర్షధ్వానాలు…
Madagascar Government Dissolved: యువత తలుచుకుంటే దేశంలో అధికారులు చేతులు మారుతాయని నేపాల్ వంటి దేశంలో జరిగిన నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి. నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు పెల్లుబిక్కాయి. తాజాగా మడగాస్కర్‌లో జనరల్ జెడ్ ఉద్యమం వేరే రూపాన్ని సంతరించుకుంది. జనరల్ జెడ్ ఉద్యమం దెబ్బకు మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశంలో చెలరేగుతున్న అశాంతిని అంతం చేయడానికి తన ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన వ్యూహం…