జాతిరత్నాలు సినిమాని తెలుగు ఆడియన్స్ థియేటర్స్ లో విపరీతంగా ఆదరించారు. యూత్ రిపీట్ మోడ్ లో చూసి నవ్వుకున్నా జాతిరత్నాలు సినిమా కన్నా మ్యాడ్ సినిమా చూస్తే ఎక్కువ నవ్వుతారు. ఒకవేళ జాతిరత్నాలు సినిమా కన్నా ఒక్క ప్లేస్ లో అయినా తక్కువ నవ్వాము అని మీకు అనిపిస్తే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తాను అంటూ కాన్ఫిడెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. మ్యాడ్ మూవీ టీజర్ నచ్చిన వాళ్లకి నాగ వంశీ ఇచ్చిన…
యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా…