Naga Vamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ అప్పుడప్పుడు చేసే కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తన సినిమాల కంటే కూడా ఆయన తన క్రేజీ ఆన్సర్లతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. వరుసగా హిట్లు అందుకుంటున్న ఈ ప్రొడ్యూసర్.. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మార్చి 28న రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో నిర్మాత నాగవంశీ జోరుగా పాల్గొంటున్నాడు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలను…