NTR: ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ భార్య తరుపు కుటుంబం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న విషయం తెల్సిందే .