ఈ స్మార్ట్ యుగంలో మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది రోజురోజుకు పెరుగుతోన్న టెక్నాలజీ అనేక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో మనిషి తన మేధో శక్తితో ఎన్నో ఆవిష్కరణలతో ముందుకు సాగుతున్నాడు. విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధించారు.
కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నది. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టిన మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా కేసులో కొత్త రూపంలో పెరుగుతున్నాయి. మళ్లీ లాక్‌డౌన్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడకం పెరుగుతున్నది. అయితే, శరీరంపైన, దుస్తులపైనా ఉండే కరోనా మహమ్మారిని అంతం చేసే యంత్రాలపై పరిశోధకులు దృష్టిసారించారు. పాట్నా ఐఐటీకి చెందిన పరిశోధకులు ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రాన్ని తయారు చేశారు. ఈ ఫుల్ బాడీ డిసిన్ఫెక్ట్ యంత్రం ఏర్పాటు చేసిన…